ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు ప్రభాకర్‌రావు కస్టడీకి మరో వారం గడువు కాకతీయ, న్యూఢిల్లీ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు కస్టడీని మరో వారం పాటు పొడిగిస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నెల 26న ప్రభాకర్‌రావును కస్టడీ నుంచి విడుదల చేయాలని కోర్టు స్పష్టం చేసింది. వారం రోజుల పాటు సాగిన కస్టోడియల్ విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) సుప్రీంకోర్టుకు సమర్పించింది. దర్యాప్తు పురోగతిని పరిశీలించిన...