బీఆర్‌ఎస్ నుంచి జాగృతిలో నాయకుల చేరిక
బీఆర్‌ఎస్ నుంచి జాగృతిలో నాయకుల చేరిక కాకతీయ, కరీంనగర్ : శంకరపట్నం మండలంలో తెలంగాణ జాగృతిలోకి భారీగా చేరికలు జరిగాయి. జాగృతి సీనియర్ నాయకురాలు ఎండి. సల్మా ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు చింతిరెడ్డి జైపాల్‌రెడ్డి, సోహెల్, విష్ణువర్ధన్, మహిళా నాయకురాలు సానియా, నాజీయా, అజీత్ సోనీతో పాటు సుమారు 50 మంది మహిళలు జాగృతిలో చేరారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ నూతన సభ్యులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాగృతిని గ్రామస్థాయి...