తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. దొంగకు చెక్!
తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. దొంగకు చెక్! కేయూసీ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు సినిమాకు వెళ్లిన దంపతుల ఇంట్లో దొంగతనం ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాల స్వాధీనం టెక్నాలజీతో నిందితుడి పట్టివేత.. కాకతీయ, వరంగల్ బ్యూరో : తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కేయూసీ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సెంట్రల్...