మీనాక్షితో న‌ల్గొండ ర‌మేష్ భేటీ?

మీనాక్షితో న‌ల్గొండ ర‌మేష్ భేటీ? రాజ‌ధానికి చేరిన వ‌రంగ‌ల్ తూర్పు రాజ‌కీయం హైదరాబాద్‌లో మీనాక్షి నటరాజన్‌తో ప‌లువురు నేత‌ల‌ కీలక భేటీ వరంగల్ తూర్పు రాజకీయ సమీకరణాలపై సుదీర్ఘ చర్చ ‘మీకు నేను ఉన్నాను’ అని మీనాక్షి భరోసా భాగ్యనగరంలో హాట్ టాపిక్‌గా వరంగల్ తూర్పు రాజకీయం కాకతీయ, వరంగల్ ప్ర‌తినిధి : వరంగల్ కాంగ్రెస్ జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు భాగ్యనగరంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌కు...