చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండాలి
చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండాలి జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి టెన్నిస్ పోటీల్లో రాణించాలి గ్రామీణ పాఠశాలల్లో టెన్నిస్ అభివృద్ధికి సహకారం హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల సురేందర్ రెడ్డి క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ కాకతీయ, హనుమకొండ : టెన్నిస్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి టెన్నిస్ పోటీల్లో రాణించి హనుమకొండ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు....