కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ప్రజల ముద్ర
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ప్రజల ముద్ర సంక్షేమ పథకాల అమలుపై విశ్వాసం బీఆర్‌ఎస్ పాలనపై ప్రజల తిరస్కారం గ్రామాభివృద్ధికే ప్రజల మద్దతు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాకతీయ, జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్న తీరుకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే నిదర్శనమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన...