21న హుజురాబాద్‌లో పీవీ విగ్రహ ఆవిష్కరణ
21న హుజురాబాద్‌లో పీవీ విగ్రహ ఆవిష్కరణ పీవీ కుమారుడు ప్రభాకరరావు చేతుల మీదుగా ఆవిష్కరణ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణం సైదాపూర్ క్రాస్‌రోడ్డులో ఈ నెల 21న భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు పీవీ సేవాసమితి ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం పీవీ సేవాసమితి, అలయన్స్ క్లబ్ నాయకులు బల్దియా కమిషనర్ కేంసారపు సమ్మయ్య చేతుల మీదుగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు పీవీ నరసింహారావు కుమారుడు పీవీ ప్రభాకరరావు...