రెండు పంచాయతీల్లో రీకౌంటింగ్ జరగాలి

రెండు పంచాయతీల్లో రీకౌంటింగ్ జరగాలి ఆధార్ పార్టీ భ‌ద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ్ గౌడ్ కాక‌తీయ‌, చ‌ర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్నమెడిసిలేరు, అశ్వరావుపేట మండలం ఆసుపాక గ్రామపంచాయతీల్లో మరోసారి ఓట్ల రీకౌంటింగ్ నిర్వహించాలని ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రెండు గ్రామపంచాయతీల్లో ఓట్ల లెక్కింపు సమయంలో కొందరు అధికారులు లైట్లు నిలిపివేసి లెక్కింపు చేశారని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అధికార పార్టీ...