వర్ధన్నపేట ఎమ్మెల్యేకు వరుస నిరసనలు
వర్ధన్నపేట ఎమ్మెల్యేకు వరుస నిరసనలు ఎక్కడికెళ్లినా ప్రజల ప్రశ్నల వర్షం తాజాగా 14వ డివిజన్‌లో అభివృద్ధిపై నిలదీత హామీలు అమలు కాలేదంటూ ఆగ్రహం సమాధానాలు చెప్పకుండా దాటవేస్తూ వెళ్లిపోయిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేపై పెరుగుతున్న ప్రజా అసంతృప్తి https://youtu.be/Pi_t8g2a640 కాకతీయ, హన్మకొండ : వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు వరుసగా ప్రజా నిరసనలు ఎదురవుతున్నాయి. వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్‌లో శుక్రవారం ఆయన చేపట్టిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. డివిజన్ అభివృద్ధి అంశంపై స్థానికులు ఎమ్మెల్యేను చుట్టుముట్టి నిలదీశారు. ఏళ్లుగా...