పదేళ్లలో బ్రాండ్‌గా ఎదిగిన ఎస్‌ఐబీఎస్
పదేళ్లలో బ్రాండ్‌గా ఎదిగిన ఎస్‌ఐబీఎస్ యువత ఉపాధికి స్కిల్ డెవలప్‌మెంట్ కీలకం మాజీ మేయర్ సునీల్ రావు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌లోని ఎస్‌ఐబీఎస్ అంతర్జాతీయ బ్యూటీ అకాడమీ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మేయర్, బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్ రావు హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో నైపుణ్యాభివృద్ధి సంస్థల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై మాత్రమే ఆధారపడకుండా స్వయం ఉపాధి...