నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు

నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాకబండలో 33/11 కెవి సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన రూ.2.5 కోట్లతో విద్యుత్ మౌలిక వసతుల విస్తరణ పలు కాలనీలకు మెరుగైన విద్యుత్ సరఫరా కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రజలకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఖమ్మం పట్టణంలోని పాకబండ...