విద్యార్థులు బాల శాస్త్రవేత్తలుగా ఎదగాలి

విద్యార్థులు బాల శాస్త్రవేత్తలుగా ఎదగాలి గిరిజన ప్రాంతం నుంచే వినూత్న ఆవిష్కరణలు రావాలి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలి జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శిని ప్రారంభం ఇన్స్పైర్–మానక్‌లో ములుగు విద్యార్థుల సత్తా కాకతీయ, ములుగు ప్రతినిధి : విద్యార్థులు చిన్న వయస్సు నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని బాల శాస్త్రవేత్తలుగా ఎదగాలని, ములుగు జిల్లా విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి జిల్లాకు గౌరవం తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) సంపత్ రావు...