అనుమానితులంద‌రికీ టీబీ ప‌రీక్ష‌లు

అనుమానితులంద‌రికీ టీబీ ప‌రీక్ష‌లు మొబైల్ ఎక్స్‌రే యంత్రంతో గ్రామాల్లోనే నిర్వ‌హ‌ణ‌ రోజుకు 60 మందికి పరీక్షల సామర్థ్యం టీబీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అల్ట్రా పోర్టబుల్ హ్యాండిల్ హెల్డ్ మొబైల్ ఎక్స్‌రే యంత్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా...