కులమంతా సంఘటితం.. కులదేవతకు నిత్యపూజలు

కులమంతా సంఘటితం.. కులదేవతకు నిత్యపూజలు రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన పెద్దమ్మతల్లి నిత్యపూజలు రోజుకొక కుటుంబం బాధ్యతగా ధూపదీప నైవేద్యాలు కోమటిపల్లి ముదిరాజ్ సంఘం ఆదర్శ కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా పూజలు కొనసాగిస్తాం : కోమటిపల్లి ముదిరాజ్ సంఘం నాయ‌కులు కాకతీయ, ఇనుగుర్తి: కులమంతా సంఘటితమై ఎలాంటి ఆటంకం లేకుండా కులదేవతకు నిత్యపూజలు నిర్వహిస్తూ రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుక్రవారం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్...