గిరిజనుల‌ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

గిరిజనుల‌ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం మేడారం మార్గం మరింత అభివృద్ధి చేస్తాం : మంత్రి సీతక్క ములుగు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ కోటి రూపాయలతో గిరిజన బాలికల జూనియర్ కాలేజీ భవనం ప్రారంభం ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టే విగ్రహాల ఆవిష్కరణ జంపన్నవాగుపై కరకట్టకు రూ.1.95 కోట్లతో శంకుస్థాపన కాకతీయ, ములుగు ప్రతినిధి : గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా...