లంకపల్లి పంచాయతీ ‘రాజా’దే!

లంకపల్లి పంచాయతీ ‘రాజా’దే! రాష్ట్ర నేతల హోరాహోరీ ప్రచారం ఐనా చివరికి మాచినేని వైపే నిలిచిన జ‌నం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాచినేని రాజా చంద్రశేఖర్ ఘన విజయం సాధించారు. ఈ పంచాయతీ ఎన్నిక సాధారణ గ్రామస్థాయి పోటీగా కాకుండా, ఇద్దరు రాష్ట్ర స్థాయి నేతల మధ్య ప్రతిష్ఠాత్మక సమరంగా మారడంతో జిల్లా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయబాబు సమీప బంధువు సిరిపురి రాధిక...