శాంతి మార్గమే మానవాళికి దారి
శాంతి మార్గమే మానవాళికి దారి తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు కాకతీయ, తొర్రూరు : క్రీస్తు త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ శాంతి మార్గాన్ని అనుసరించాలని తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు పిలుపునిచ్చారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్వో సుధీర్ రెడ్డితో కలిసి డాక్టర్ సుగుణాకర్ రాజు కేక్ కట్ చేసి వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు....