రాజకీయ భవిష్యత్తుకు సర్పంచ్ పదవే కీలకం!

రాజకీయ భవిష్యత్తుకు సర్పంచ్ పదవే కీలకం! ప్రజల నమ్మకమే రాజకీయ బలం హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం బీఆర్ఎస్‌కు రానున్న రోజులు అనుకూలం మాజీ మంత్రి రెడ్యా నాయక్ కాకతీయ, మరిపెడ : రాజకీయ భవిష్యత్తుకు సర్పంచ్ పదవే కీలకమని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ అన్నారు. శుక్రవారం చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లిలోని తన నివాస గృహంలో బాల్య తండా నూతన సర్పంచ్ జర్పుల కాలు నాయక్ తన అనుచరులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెడ్యా నాయక్ నూతన...