తొర్రూరు హీరో రఘు రామ్ ‘ఓహ్!’కు ఆదరణ
తొర్రూరు హీరో రఘు రామ్ ‘ఓహ్!’కు ఆదరణ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శన దేశవ్యాప్తంగా ప్రముఖ లొకేషన్లలో చిత్రీకరణ కథ–కథనం–మాటలు రఘు రామ్‌వే ప్రేక్షకుల ఆశీర్వాదం కోరిన హీరో కాకతీయ, తొర్రూరు : మన తొర్రూరు హీరో రఘు రామ్ కథానాయకుడిగా నటించిన ‘ఓహ్!’ చిత్రం థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాశ్మీర్, కులు–మనాలి, ఢిల్లీ, తాజ్ మహల్, హైదరాబాద్ వంటి సుందరమైన ప్రదేశాల్లో ఈ సినిమాను చిత్రీకరించడం విశేషం. ఈ చిత్రంలో శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్లుగా నటించగా, ఏకారి సత్యనారాయణ దర్శకత్వంతో...