ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉండాలి
ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉండాలి బిజెపి మండల ఇంచార్జి నరహరి లక్ష్మారెడ్డి పిలుపు కాకతీయ, కరీంనగర్ : ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా అభ్యర్థులు నిరంతరం ప్రజాసేవలో నిమగ్నం కావాలని బిజెపి మండల ఎన్నికల ఇంచార్జి నరహరి లక్ష్మారెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని కొత్తపల్లిలో బిజెపి మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు...