నగరాభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

నగరాభివృద్ధి పనులు వేగవంతం చేయాలి బ‌ల్దియా క‌మిషనర్ ప్రఫూల్ దేశాయ్ ఇంజనీరింగ్ పనులపై సుడిగాలి పర్యటన రోడ్లు, పైపులైన్ పనుల తనిఖీ.. జనవరి 1లోగా పనులు పూర్తి చేయాల‌ని ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ : నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఆయన నగరంలో సుడిగాలి పర్యటన నిర్వహించి పలు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. మొదటగా నగరంలోని టవర్...