బంగ్లాదేశ్‌లో హింస
బంగ్లాదేశ్‌లో హింస విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్యతో దేశమంతా అల్లర్లు విద్యార్థి ఉద్యమ నేతను కాల్చిచంపిన దుండగులు షేక్ హసీనా ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో వివాదాస్పదం ఎన్నికల ప్రచారంలో ఉండగానే కాల్పులు ఢాకా సహా దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు కాకతీయ, నేషనల్ డెస్క్ : విద్యార్థి ఉద్యమ నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ మరోసారి అల్లకల్లోలంగా మారింది. గతంలో విద్యార్థుల తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన...