గిరిజన వసతి గృహంలో హింసాత్మక ఘటన
గిరిజన వసతి గృహంలో హింసాత్మక ఘటన ఇంటర్ విద్యార్థుల దాడి.. 9వ తరగతి విద్యార్థి అపస్మారక స్థితిలోకి https://youtube.com/shorts/0jUDIKzmnV0?feature=share కాకతీయ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గిరిజన బాలుర వసతి గృహ పాఠశాల విద్యార్థిపై ఇంటర్ విద్యార్థిపై దాడి చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులపై దాడికి దిగడంతో 9వ తరగతి విద్యార్థి దీపక్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరాడు. తోటి విద్యార్థులు అతడిని హుటాహుటిన నర్సంపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడిలో మరో...