ప్రజలు కోరిన మార్పు చూపించాం

ప్రజలు కోరిన మార్పు చూపించాం సంక్షోభ తెలంగాణను పట్టాలెక్కించాం ప్రభుత్వానికి పీఆర్‌వోలే గొంతు డిజిటల్‌లో వెనుకబడితే నష్టమే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్ల పాలనలోనే తెలంగాణ పాలనకు కొత్త దిశను నిర్దేశించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ప్రజలు కోరిన మార్పును ప్రజల కళ్ల ముందే నిలబెట్టామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామన్నారు. నాంపల్లిలోని మీడియా అకాడమీలో తెలంగాణ సమాచార–పౌర సంబంధాల శాఖ, మీడియా...