వికాస్ పాఠశాలలో వింటర్ డే వేడుకలు

వికాస్ పాఠశాలలో వింటర్ డే వేడుకలు చలికాలపు వేషధారణతో ఆకట్టుకున్న విద్యార్థులు స్నోమాన్, పోలార్ బియర్‌లతో కార్నివాల్ సందడి చలికాలంలో ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన వాతావరణ మార్పులకు సిద్ధం చేయడమే లక్ష్యం కాకతీయ, తొర్రూరు: డివిజన్ కేంద్రంలోని వికాస్ పాఠశాలలో శుక్రవారం వింటర్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చలికాలపు ప్రత్యేక దుస్తులు ధరించి స్నోమాన్, పోలార్ బియర్, స్నో క్రిస్టల్స్ రూపాల్లో అలరించారు. పాఠశాల ప్రాంగణం కార్నివాల్ వాతావరణాన్ని తలపించింది. విద్యార్థులు రకరకాల ఆకృతులను ప్రదర్శించగా, ఉపాధ్యాయులు చలికాలంలో...