పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా కాకతీయ, న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19, 2025న నిరవధికంగా వాయిదా పడ్డాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ సమావేశాలు 19 రోజుల పాటు కొనసాగాయి. కీలక బిల్లుల ఆమోదం, ప్రతిపక్షాల ఆందోళనలు, వాడీవేడి చర్చల మధ్య సమావేశాలు ముగిశాయి. గ్రామీణ ఉపాధికి కొత్త రూపమిచ్చే ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇది ప్రస్తుతం అమలులో ఉన్న ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో...