బీజేపీ అభ్యర్థికి ‘సున్నా’ ఓట్లు!

బీజేపీ అభ్యర్థికి ‘సున్నా’ ఓట్లు! సర్పంచ్ ఎన్నికల్లో అరుదైన పరిణామం తనకే తానూ ఓటు వేయలేదా? – గ్రామంలో చర్చ నోటాకు ఒక్క ఓటు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌ కాకతీయ, న‌ర్సంపేట : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కీర్యా తండాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 17న నిర్వహించిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోడ గౌతమికి ఒక్క ఓటు కూడా పడకపోవడం రాజకీయ...