పాడే పట్టి.. కన్నీటి వీడ్కోలు..!

పాడే పట్టి.. కన్నీటి వీడ్కోలు..! అనుచరుడికి మంత్రి పొంగులేటి కడసారి వీడ్కోలు “నా రాజకీయ ప్రయాణంలో ఆయన పాత్ర మరువలేనిది” అంటూ భావోద్వేగం కాకతీయ, కూసుమంచి/పాలేరు : రాజకీయం అంటే పదవులు, అధికారమే కాదు… అంతకుమించిన ఆత్మీయ అనుబంధమని మరోసారి నిరూపించారు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి, తన వెన్నంటి నడిచిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యడవల్లి రామిరెడ్డి అకాల మరణం మంత్రిని తీవ్రంగా కలచివేసింది. శనివారం పాలేరులో నిర్వహించిన రామిరెడ్డి...