ఖమ్మం ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ దాడులు
ఖమ్మం ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ దాడులు 15 మంది ఏజెంట్లను అదుపులోకీ తీసుకున్న ఏసీబీ దాడుల్లో 70 వేల నగదు స్వాధీనం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రవాణా శాఖ కార్యా లయం ఆవరణలో 15 మంది పలువురు ప్రైవేటు వ్యక్తులను ఏసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల దగ్గర నుంచి సుమారు 70,000 నగదును, పలు డాక్యుమెంట్స్ తో పాటు ఆర్సి, డ్రైవింగ్ లైసెన్స్...