ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పేదల హక్కులను కాలరాసే ప్రయత్నం ఎన్‌డీఏ ప్రభుత్వంపై ఎస్‌కేఎం ఆగ్రహం కాకతీయ, వరంగల్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన నూతన ఉపాధి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఎస్‌కేఎం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం వరంగల్ హెడో పోస్టాఫీసు సెంటర్‌లో నూతన చట్టం నకలు ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. శ్రమజీవుల హక్కులను కాలరాసే విధంగా ఈ చట్టం రూపొందించబడిందని తీవ్రంగా విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల...