ఉపాధి పథకం పేరు మార్చొద్దు
ఉపాధి పథకం పేరు మార్చొద్దు ఎన్డీఏపై గాంధీపథం రాష్ట్ర కన్వీనర్ శంకర్‌రెడ్డి తీవ్ర విమర్శలు కాకతీయ, కొత్తగూడెం : జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పిడి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని గాంధీపథం రాష్ట్ర కన్వీనర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమని, ఇది దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. నెహ్రు, గాంధీ పేర్లను పూర్తిగా తొలగించాలనే...