విద్యే భవిష్యత్‌కు పునాది
విద్యే భవిష్యత్‌కు పునాది ప్రపంచ స్థాయి పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయాలి గ్రామీణ సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు సృజనాత్మకతకు వేదికగా ఇన్‌స్పైర్ : మంత్రి తుమ్మల 900 ఎగ్జిబిట్స్‌తో జిల్లా స్థాయి ప్రదర్శన కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మన విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీలకు సన్నద్ధం చేసేలా విద్యా బోధన ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరం బల్లేపల్లిలోని ఎస్.ఎఫ్.ఎస్. పాఠశాలలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ వైజ్ఞానిక...