నేలకొరుగుతూ..ఆయుధాలు వీడుతూ..

నేలకొరుగుతూ..ఆయుధాలు వీడుతూ.. అంతిమ ద‌శ‌కు మావోయిస్టు ఉద్య‌మం? కేంద్రం విధించిన డెడ్‌లైన్‌లోపే క‌నుమ‌రుగు ! వ‌రుస ఎన్‌కౌంట‌ర్ల‌తో అగ్ర‌నేత‌లు మృతి స‌రెండ‌ర్ అవుతున్న టాప్ మోస్ట్ లీడ‌ర్లు తాజాగా తెలంగాణ‌లో 41 మంది లొంగుబాటు రాష్ట్రం నుంచి పార్టీలో మిగిలింది 54 మంది గణపతి, తిరుప‌తి, రాజిరెడ్డి, హనుమంతు, నరహరి సీసీలో.. రాష్ట్ర క‌మిటీలోనూ పలువురు కీల‌క బాధ్య‌త‌లు తాజాగా ప్ర‌క‌టించిన డీజీపీ డీజీపీ శివధర్​ రెడ్డి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: భారతదేశ అంతర్గత భద్రతకు దశాబ్దాలుగా సవాల్ విసురుతున్న మావోయిస్ట్ ఉద్యమం చివ‌రి...