అణువు నుంచి అంతరిక్షం దాకా ..!

అణువు నుంచి అంతరిక్షం దాకా ..! బాల సైంటిస్టుల వినూత్న ఆవిష్కరణలు సృజనాత్మకతకు వేదికగా ‘స్మార్ట్ కిడ్జ్ ఇన్స్పైర్–2025’ 200కి పైగా సైన్స్ నమూనాలతో అలరించిన విద్యార్థులు కాకతీయ, ఖమ్మం : భవిష్యత్‌ శాస్త్రవేత్తలకు బాట వేసేలా స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో నిర్వహించిన ‘ఇన్స్పైర్–2025’ సైన్స్ ఎగ్జిబిషన్ సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచింది. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య పర్యవేక్షణలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో బాల సైంటిస్టులు ప్రదర్శించిన వినూత్న సైన్స్ నమూనాలు అందరినీ అబ్బురపరిచాయి. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, ఆరోగ్యం,...