ప్రమాదాల తగ్గింపే ప్రభుత్వ లక్ష్యం
ప్రమాదాల తగ్గింపే ప్రభుత్వ లక్ష్యం ప్రతి జిల్లాలో రోడ్ సేఫ్టీ ఫోర్స్ ఏర్పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపు కాకతీయ, తెలంగాణ బ్యూరో : రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జనవరిలో నిర్వహించే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసందర్భంగా సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గత ఏడాది...