ఇళ్లు పేదలకివ్వకపోవడం అన్యాయం

ఇళ్లు పేదలకివ్వకపోవడం అన్యాయం రెండేళ్లుగా ఇళ్ల పంపిణీపై నిర్లక్ష్యం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రాజకీయాలు సరికాదు అర్హులకు తక్షణమే కీలు ఇవ్వాలి గత ప్రభుత్వ నిర్మాణాలను వెంటనే కేటాయించాలి ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ కాకతీయ, వరంగల్ సిటీ : గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయిన రెండు పడకల ఇండ్లను అర్హులైన పేదలకు ఇవ్వకపోవడం అన్యాయమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ విమర్శించారు. దూపకుంట, తిమ్మాపూర్, లక్ష్మీ టౌన్షిప్‌లలో పూర్తైన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను వెంటనే పేదలకు కేటాయించాలని డిమాండ్...