బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి మంత్రిని కలిపించిన కాంగ్రెస్ నేత శ్రీరాం రాజేష్ కాకతీయ, వరంగల్ సిటీ : ఖిలా వరంగల్ చిల్డ్రన్స్ పార్క్‌లో గుర్రం దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకుడు శ్రీరాం రాజేష్ అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు విజ్ఞప్తి చేశారు. శనివారం మంత్రి కొండా సురేఖను బాధిత కుటుంబంతో కలిపి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ బాధిత కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారని, ముఖ్యమంత్రి...