ఏజెఎం కార్మికులకు అండగా కొరివి పరమేష్
ఏజెఎం కార్మికులకు అండగా కొరివి పరమేష్ 318 మంది కార్మికుల సమస్యకు నాయకత్వం మీనాక్షి నటరాజన్‌కు మెమోరాండం మంత్రి పొంగులేటికి వినతి కార్మికుల నుంచి కృతజ్ఞతలు కాకతీయ, వరంగల్ సిటీ : అజం జాహి మిల్లులను కాపాడాలనే లక్ష్యంతో, మిల్లులో పనిచేస్తున్న 318 మంది కార్మికుల సమస్యను తన సమస్యగా భావించి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్ కీలక పాత్ర పోషించారని మిల్లు కార్మికులు పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి అండగా నిలిచినందుకు ఆయనకు శనివారం కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం...