వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయ సేవలు
వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయ సేవలు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వయోవృద్ధుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక-చట్టపరమైన బాధ్యత అని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ స్పష్టం చేశారు. శనివారం వరంగల్ ఆర్డీఓ కార్యాలయంలో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సేవల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారదతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ… ఈ న్యాయ సేవల...