సీనియర్ అకౌంటెంట్‌గా లెనిన్ కుమార్ ఎంపిక

సీనియర్ అకౌంటెంట్‌గా లెనిన్ కుమార్ ఎంపిక మూడు ప్రభుత్వ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత కాకతీయ, ఖమ్మం : ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన గడ్డిమీది లెనిన్ కుమార్ మరో ఘనత సాధించారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్–3 ఫలితాల్లో ఆయన సీనియర్ అకౌంటెంట్‌గా ఎంపికయ్యారు. లెనిన్ కుమార్ ప్రస్తుతం గ్రూప్–4 ద్వారా ఎంపికై జూనియర్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు కారేపల్లిలో ఫారెస్ట్ బీట్ అధికారిగా పనిచేశారు. ఫారెస్ట్ బీట్ అధికారి, గ్రూప్–4 జూనియర్ అకౌంటెంట్‌గా ఇప్పటికే రెండు...