స్థానిక ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ బలాన్ని చాటాయి

స్థానిక ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ బలాన్ని చాటాయి పోలీసుల బెదిరింపుల మధ్యలోనూ గులాబీ జెండా విజయం మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దేవ‌రుప్పుల మండ‌లంలో నూతన సర్పంచులకు సన్మానం కాకతీయ, దేవ‌రుప్పుల : అధికార మదంతో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల బలంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన సర్పంచులు ధైర్యంగా నిలబడి విజయం సాధించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేవరుప్పుల మండలంలో స్థానిక ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతు నూతన సర్పంచులను ఆయన...