ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి
ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి రోడ్డు దాటుతుండగా ప్రమాదం లారీ వదిలి డ్రైవర్ పరారీ కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కోరుట్ల బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతుండగా ఇసుక లారీ ఢీకొట్టడం ఈ విషాదానికి కారణమైంది. స్థానికుల కథనం ప్రకారం, రోడ్డుపై రాకపోకలు ఎక్కువగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా అదే దారిలో వస్తున్న ఇసుక లారీ అతివేగంతో వచ్చి...