కడియంకు పొలిటికల్ ర్యాగింగ్
కడియంకు పొలిటికల్ ర్యాగింగ్ ఆడో.. మగో తేల్చుకోవాలంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు రాజకీయ వ్యభిచారి అంటూ రాజయ్య ఫైర్ దమ్ముంటే ఎన్నికల ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీ గులాబీ శ్రేణుల వినూత్న నిరసన ఫ్లెక్సీ తొలగింపునకు పోలీసుల ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఘన్‌పూర్ గడ్డపై మళ్లీ వేడేక్కిన రాజకీయం కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే బీఆర్ఎస్‌లోనే ఉన్నానని ఇటీవల స్పీకర్‌కు అఫిడవిట్ తాను ఏ పార్టో చెప్పుకోలేని సంకటి స్థితిలో కడియం కాకతీయ, తెలంగాణ...