పార్టీ విధానాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

పార్టీ విధానాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కాంగ్రెస్ నుంచి ముగ్గురు నాయకుల సస్పెన్షన్ జిల్లా, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిర్ణయం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్ కాకతీయ, నర్సింహులపేట : పార్టీ విధి విధానాలను ఉల్లంఘించిన వారిపై ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్ స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ మేరకు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు...