గణిత దినోత్సవ ప్రతిభా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
గణిత దినోత్సవ ప్రతిభా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ కాకతీయ, నెక్కొండ : తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం (టీఎంఎఫ్) వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నెక్కొండ మండల శాఖ నిర్వహించిన గణిత ప్రతిభా పోటీలు గురువారం నెక్కొండ పాఠశాలలో ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బి.రవికుమార్ ప్రశ్నాపత్రాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ పోటీల్లో టీఎస్‌ఆర్‌ఎస్ పాఠశాలకు చెందిన ఏ. లక్ష్మీ ప్రణతి ప్రథమ బహుమతి సాధించగా, వర్షిత ద్వితీయ, అఖిలా తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. అలాగే జడ్పీ పాఠశాల విభాగంలో అనుజశ్రీ ప్రథమ, ఆర్....