టి‌బీజేఏ ఖమ్మం జిల్లా కెమెరామెన్ నూతన కమిటీ

టి‌బీజేఏ ఖమ్మం జిల్లా కెమెరామెన్ నూతన కమిటీ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ 4వ మహాసభలు ఖమ్మం వైరా రోడ్డులోని జీఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై సభలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వివిధ ఛానళ్లలో పనిచేస్తున్న వీడియో జర్నలిస్టులతో తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టి‌బీజేఏ) ఖమ్మం జిల్లా కెమెరామెన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టి‌బీజేఏ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఫయాజ్‌, కార్యదర్శిగా...