గాంధీ పేరే బీజేపీకి భయం!

గాంధీ పేరే బీజేపీకి భయం! ఉపాధి హామీ నుంచి పేరు తొలగింపు అప్రజాస్వామికం లౌకిక దేశంలో మోదీ–అమిత్ షాల పప్పులు ఉడకవు రాజ్యాంగంపై కుట్రలు జ‌రుగుతున్నాయి.. కేంద్రంలో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్‌ అధికారం ఉందని దుర్మార్గ నిర్ణయాలు : జూపల్లి కృష్ణారావు కాకతీయ, హైదరాబాద్ : మహాత్మా గాంధీ పేరు పలికితే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఉలుకే పరిస్థితి ఏర్పడుతుందని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్‌ ధ్వజమెత్తారు. ఏఐసీసీ పిలుపు...