జన వికాస సంస్థ సేవలు మరువలేనివి
జన వికాస సంస్థ సేవలు మరువలేనివి మరిపెడ జీపీ మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్ కాకతీయ, మరిపెడ : అనాథలకు, పేదలకు జన వికాస సంస్థ చేస్తున్న సేవలు మరువలేనివని, వారి సేవలు వర్ణనాతీతమని మరిపెడ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్ ప్రశంసించారు. శనివారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని బాలవికాస సంస్థ కార్యాలయంలో జన వికాస సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం పేద ప్రజలకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు...