కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలకు పూర్వ వైభవం

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలకు పూర్వ వైభవం సర్పంచ్ పదవే రాజకీయ భవిష్యత్తుకు పునాది గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలి ప్రభుత్వ విప్‌, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్ర నాయక్ మరిపెడలో రూ.26 కోట్లతో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం కాకతీయ, మరిపెడ : గ్రామ అభివృద్ధికి సర్పంచ్‌నే కేంద్ర బిందువని, ప్రతి గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచేనని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌, ప్రభుత్వ విప్‌, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలకు పూర్వ...