ఐనవోలు జాతరకు పటిష్ట ఏర్పాట్లు
ఐనవోలు జాతరకు పటిష్ట ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు శాఖల సమన్వయంతో ప్రశాంతంగా జాతర నిర్వహించాలి వైద్యం, విద్యుత్, రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు కాకతీయ, హనుమకొండ : ఐనవోలు శ్రీ మల్లికార్జునస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే జాతర ఏర్పాట్లపై హనుమకొండ...